EPISODE · Jun 13, 2025 · 37 MIN
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం Part - 1|Know Your Plate - 48
from TALRadio Telugu · host Touch A Life Foundation
కుటుంబంలో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే మహిళలలో పోషకాల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వయసును బట్టి మారుతూ ఉంటాయి.. అందుకే మహిళలు వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ వయసు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.A healthy woman means a healthy family. Renowned nutritionist Ashrita Vissapragada shares essential dietary tips and precautions for women of different age groups in this insightful podcast.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #KnowYourPlate #Asritha #WomensNutrition #HealthyEating #BalancedDiet #CleanEating #FoodForHormonalBalance #FoodForWomen #Renusree #touchalife #talradio
Embed this episode
Ready to play
మహిళల ఆరోగ్యానికి మంచి ఆహారం Part - 1|Know Your Plate - 48
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.