EPISODE · Sep 5, 2023 · 3 MIN
మహిళల లైఫ్ ‘సైకిల్’ మార్చేస్తున్న Greenpeace
from TALRadio Telugu · host Touch A Life Foundation
పురుషులు, స్త్రీలు అన్ని రంగాల్లో సమానమే అని చెబుతున్నా… కొన్ని చోట్ల స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికీ మహిళలు తమ ఉపాధి కోసం నడుచుకుంటూ వెళ్లడమో, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మీద ఆధారపడటమో కనిపిస్తుంది. ఈ సమస్యను సవాలుగా తీసుకుంది గ్రీన్ పీస్ సంస్థ. అదే సమయంలో పర్యావరణనికి కూడా ఉపయోగపడే ఓ పరిష్కారాన్ని కనుగొంది. We keep hearing about gender equality. However there are many fields in which, gender equality is persistent… and transport is one such field. We can still find women depending on a walk or public transport to reach their destinations. The Greenpeace organization has done something interesting to overcome such constraint and also curb pollution. Voice: Surya #TALRadioTelugu #greenpeace #transport #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
మహిళల లైఫ్ ‘సైకిల్’ మార్చేస్తున్న Greenpeace
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.