EPISODE · Mar 10, 2025 · 45 MIN
మహిళలకు మేలైన ఆర్థిక ప్రణాళికలు | Women's Day Special Interview With Prasanna Kumari
from TALRadio Telugu · host Touch A Life Foundation
మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ, మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమను తాము మరింత బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం.Women are excelling in all fields, striving for a better future while impacting the economy and society. On International Women's Day, let's explore ways for them to empower themselves further.Host : RudrakshaExpert : Prasanna KumariYou Can Reach Prasanna Kumari @Prasanna : [email protected]#TALRadioTelugu #WomenEmpowerment #InternationalWomensDay #FinancialFreedom #GenderEquality #WomenInLeadership #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
మహిళలకు మేలైన ఆర్థిక ప్రణాళికలు | Women's Day Special Interview With Prasanna Kumari
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.