మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71 episode artwork

EPISODE · Jun 18, 2025 · 23 MIN

మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన జీవితాన్ని, లైఫ్‌ స్టైల్‌ను మెరుగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌ స్టైల్‌, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది. అయితే ఇది ముఖ్యంగా మహిళలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హార్మోనుల అసమతుల్యత వలన ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దీనిని ఎలా గుర్తించాలి? ఆయుర్వేదం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.Hormonal imbalance, especially common among women due to modern lifestyle, stress, and poor diet, is discussed in depth by Ayurvedic expert Dr. Anupama in this podcast. She shares how to identify and naturally treat it through Ayurveda.Host : RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad #TALRadioTelugu #HormonalHealth #AyurvedaHealing #WomenWellness #StressAndHormones #HealthyLifestyleTips #TouchAlife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jun 18, 2025

Embed this episode

Ready to play

మహిళలలో ఎదురయ్యే హార్మోనుల సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 71

0:00 23:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 23 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 18, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!