మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special episode artwork

EPISODE · Mar 10, 2025 · 38 MIN

మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఉమెన్స్ డే రోజు ప్రతి మహిళా తనకి తాను ఇచ్చుకోవాల్సిన బహుమతి తన ఆహారం - ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. మహిళా శక్తి గురించి చాలా మాట్లాడుకుంటాం ఈ రోజు , అయితే ఎప్పటికప్పుడు ఆ శక్తి ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మహిళలదే. తన ఆహారం, ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ద తీసుకుంటేనే శారీరకం గా, మానసికం గా కూడా ఆరోగ్యం గా ఉండచ్చు. కుటుంబ సభ్యులు కూడా అందరి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకునే మహిళ తన విషయం లో శ్రద్ద తీసుకుంటోందో లేదో గమనించాలి. వయసుతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ముందుగానే వాటిని నివారించే ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన ముఖ్యం అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు.On Women's Day, the best gift a woman can give herself is prioritizing her health and nutrition. Renowned nutritionist Ashrita Vissapragada emphasizes the importance of maintaining good dietary habits to prevent health issues.Host : KiranmaiExpert : Nt.Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #WomensHealth #SelfCare #NutritionMatters #HealthyLiving #WomensDay #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Mar 10, 2025

Embed this episode

Ready to play

మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం పై దృష్టి పెట్టాలి - Nt.Asritha Vissapragada | Women's Day Special

0:00 38:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 38 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 10, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!