EPISODE · Jun 13, 2024 · 46 MIN
మీ నాయకత్వ పద్ధతిని గుర్తించటం ఎలా ? | Smart To Wise - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
నాయకుడంటే… జట్టును పర్యవేక్షించేవాడు మాత్రమే కాదు. ముందుండి నడిపించాలి. వెన్నంటి ప్రోత్సహించాలి. వైఫల్యాలలో బాధ్యతను, విజయాలలో ఉదారతను చూపించాలి. అలాంటప్పుడే ఓ సంస్థనైనా, కుటుంబాన్నైనా గెలిపించగలడు. వ్యక్తిగతంగానూ విజయం సాధించగలడు. అయితే ఇక్కడో సవాలు ఉంది. నాయకులలోనూ రకరకాల వ్యక్తులు ఉంటారు. వారి తీరును బట్టి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! తన జీవతంలో వందలాది CEOలకు దిశానిర్దేశం చేసిన మేనేజ్ మెంట్ గురు ప్రసాద్ కైప గారి మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకుందాం. మనం ఎలాంటి నాయకులమో గుర్తిద్దాం. Management is completely different from supervision. A good manager should be leading in front and encouraging at times. He should be responsible for failures and humble during the victory. Such a person would not only lead his organization or family towards victory but would also achieve personal success. Recognizing our leadership traits is important to assess our managerial capabilities. Here is what renowned management guru and CEO trainer… Prasad Kaipa has to say about different kinds of Leaderships. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #prasadkaipa #leadership #touchalife #leadershipcoaching #leadershiptypes #TouchALife #talradio #talpodcasts
NOW PLAYING
మీ నాయకత్వ పద్ధతిని గుర్తించటం ఎలా ? | Smart To Wise - 2
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m