EPISODE · Aug 4, 2026 · 10 MIN
మీమ్స్, సినిమా తరహా వీడియోలతో వినూత్న సెన్సస్ ప్రచారం
సినిమా అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. అదే ఆసక్తిని సెన్సస్ అవగాహనకు వేదికగా మలిచారు గోల్డ్ కోస్ట్‌కు చెందిన శ్రీకృష్ణ గారు. చిన్న వీడియోలు, మీమ్స్ ద్వారా సెన్సస్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను వినూత్నంగా వివరిస్తున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
మీమ్స్, సినిమా తరహా వీడియోలతో వినూత్న సెన్సస్ ప్రచారం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.