EPISODE · May 25, 2026 · 6 MIN
మళ్లీ తలెత్తిన డిఫ్తీరియా...
ఆస్ట్రేలియాలో దాదాపు మటుమాయం అయిన డిఫ్తీరియా వ్యాధి మళ్లీ తలెత్తింది. దేశంలో 230కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా నార్తరన్ టెరిటరీ మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కన్పిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ రాష్ట్రాలలో కూడా కొన్ని డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
మళ్లీ తలెత్తిన డిఫ్తీరియా...
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.