EPISODE · Apr 28, 2026 · 45 MIN
"మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే… మన చుట్టూ ఉన్న అందరు పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి అంటూ.. బాలల హక్కుల కోసం, తన జీవితాన్నే అంకితం చేశారు చందన మరిపల్లి గారు! ఒక పిల్లాడి రక్షణ వెనుక ఉండే సామాజిక బాధ్యతను ఎన్నో విధాలుగా వీరు సమాజంలోకి తీసుకెళ్తున్నారు. అసలు పిల్లల రక్షణ పరంగా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాలతో పాటు.. జువైనల్ జస్టిస్ కమిటీ మెంబర్‌గా ఆమె చూసిన ఎన్నో సంఘటనలను గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు!మరి మీరు కూడా మీ పిల్లల రక్షణ గురించి, వారి హక్కుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి ఆమె మాటల్లోనే వినండి! అస్సలు మిస్ అవ్వకండి!If our children are to be truly happy, then every child around us must also be happy — with this powerful belief, Chandana Maripalli has dedicated her life to protecting children's rights.She has been actively creating awareness in society about the shared responsibility behind every child’s safety and well-being.What are the major challenges society faces today when it comes to child protection? What new issues are emerging in recent times? And most importantly, what are the possible solutions?Along with these important topics, she also shares many real-life experiences from her role as a member of the Juvenile Justice Committee in this podcast.So, if you want to better understand your children’s safety, their rights, and how you can play a role in protecting them — listen to her words directly. Don’t miss it!Guest: Chandana MaripalliHost: Rama Iragavarapu#TALRadioTelugu #ChildRights #ChildProtection #SafeChildhood #ParentingTips #JuvenileJustice #SocialResponsibility #ChildSafety #ParentingAwareness #ChildWelfare #KidsSafety #SocialAwareness #ChildrenWellbeing #ParentingGuidance #AwarenessTalk #KidsFuture #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"మన బిడ్డ బాగుండాలంటే సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలి" - Chandana Maripalli
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.