EPISODE · Oct 8, 2024 · 31 MIN
"మన దగ్గర నేర్చుకున్న పిల్లలు మంచిగా ప్రదర్శన ఇచ్చినప్పుడు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతుంది" - లావణ్య | విజేత
from TALRadio Telugu · host Touch A Life Foundation
కడప లో పుట్టి , చిన్ననాటి నుండే నాట్యం పై ఇష్టంతో నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి , మరెన్నో అవార్డు లు గెలుచుకోవటమే కాక అమెరికా లాంటి అగ్రదేశం వెళ్ళాక కూడా తన ఇష్టాన్ని వదులుకోకుండా అక్కడే ఒక డాన్స్ స్కూల్ పెట్టి తెలుగు వారికే కాక ఇతర దేశాల వారికి కూడా మన సాంప్రదాయ నృత్యాన్ని నేర్పిస్తూ, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ అక్కడ కూడా దేశ గౌరవాన్ని పెంచుతున్న శ్రీమతి లావణ్య గారు తన స్పూర్తిదాయకమైన ప్రయాణాన్ని మన "విజేత " కార్యక్రమం లో పంచుకున్నారు. తప్పక వినండి.. Mrs. Lavanya, originally from Kadapa, pursued her passion for dance from a young age, giving numerous performances and winning several awards. Even after moving to the U.S., she continued her journey by opening a dance school, promoting Indian classical dance to both Telugu and international communities, and enhancing the country's cultural pride abroad. Host : Renu Sree Guest : Mrs. Lavanya,Founder & Director, Sai Meghana Dance School #TALRadioTelugu #Vijetha #DancerLavanya #NatyaMayuri #SaiMeghnaDanceSchool #ClassicalDance #Dancer #TouchALife #talradio
Embed this episode
Ready to play
"మన దగ్గర నేర్చుకున్న పిల్లలు మంచిగా ప్రదర్శన ఇచ్చినప్పుడు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతుంది" - లావణ్య | విజేత
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.