మన దృక్పథం నాయకత్వ శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది? | Smart To Wise - 4 episode artwork

EPISODE · Jun 27, 2024 · 21 MIN

మన దృక్పథం నాయకత్వ శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది? | Smart To Wise - 4

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిగతంగా రాణించాలన్నా, జట్టును నడిపించాలన్నా, స్టార్టప్ ను విజయవంతం చేయాలన్నా… నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అలాగని ఒక పుస్తకం సాయంతోనో, ఎవరి సూచన ద్వారానో నాయకత్వంలో రాణించలేం. మన దృక్పథం ఎలాంటిదో గమనించాలి. దానికి ఎలాంటి నాయకత్వ శైలి సరిపోతుందో తెలుసుకోవాలి. దశాబ్దాలుగా వందలాది CEOలకు మేనేజ్మెంట్ మెళకువలు అందించిన ప్రసాద్కైప గారు… ఈ విషయమై చాలా ఆసక్తికరమైన విషయాల్ని మనతో పంచుకోబోతున్నారు. ఈ కార్యక్రమం మీ ఆలోచననే మార్చేయబోతోంది. వినండి! Leadership is a quality that’s much needed in today’s corporate world whether to succeed individually or as a team. However many ignore the fact that leadership is something that has to be invoked and developed as per our attitude. Here is Prasad Kaipa who has the experience of coaching CEO’s over decades, sharing some valuable insights about the relation between our attitude and our leadership style. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #PrasadKaipa #leadershipdevelopment #leadershipcoach #leadershipskills #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jun 27, 2024

Embed this episode

Ready to play

మన దృక్పథం నాయకత్వ శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది? | Smart To Wise - 4

0:00 21:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 21 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 27, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!