మన కథను మనం అల్లుకోవడమే జీవితం | అపర్ణ మల్లాది | స్ఫూర్తి కిరణాలు episode artwork

EPISODE · Sep 19, 2023 · 51 MIN

మన కథను మనం అల్లుకోవడమే జీవితం | అపర్ణ మల్లాది | స్ఫూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

అపర్ణ మల్లాది పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రచయితగా, దర్శకురాలిగా వెబ్ సిరీస్, చిత్రాలకు పనిచేశారు. తన చిత్రాలు అంతర్జాతీయ వేదికల మీద నిలబడి మన ప్రతిభను చాటాయి. తను ఒక కథను చెప్పడం మాత్రమే కాదు… దాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. తన మాటలు వింటుంటేనే, ఏ విషయాన్నయినా కథలా అందంగా చెప్పడం ఎలాగో తెలుస్తుంది. బహుశా జీవితాన్ని ఓ సాహసగాథలా భావించడం వల్లేమో, అపర్ణ ఎన్నో సవాళ్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ అరుదైన వ్యక్తితో స్ఫూర్తికిరణాలివి! Aparna Malladi is known for her internationally acclaimed movies such as Mitsein, Nupur and The Anushree Experiments. Aparna isn’t just an expert in presenting beautiful stories on celluloid, she could turn any conversation into a beautiful story. Probably with such attitude, Aparna is able to face and get over any challenge in life like an adventure. Here is an interesting conversation with her. Interview : Rama Iragavarapu #TALRadioTelugu #sphurtikiranalu #AparnaMalladi #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Sep 19, 2023

Embed this episode

Ready to play

మన కథను మనం అల్లుకోవడమే జీవితం | అపర్ణ మల్లాది | స్ఫూర్తి కిరణాలు

0:00 51:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 51 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 19, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!