EPISODE · Jun 15, 2023 · 3 MIN
మన మనసుకి ప్రపంచానికి మధ్య ఒక ఫిల్టర్ ఉండాలి
from TALRadio Telugu · host Touch A Life Foundation
నిరంతరం మన మనసు, మన భావోద్వేగాలు అదుపులో ఉండాలి అంటే కష్టమే కాదు అసాధ్యం కూడా! రకరకాల సమస్యలు, కష్టాలు తొలుస్తూ ఉంటాయి. ప్రశ్నిస్తుంటాయి. మరి ఆ చిరాకునంతా మన చుట్టూ ఉండేవారి మీద ప్రదర్శిస్తే? ఇతరులను బాధపెట్టడమే కాదు, బంధాలను కూడా పోగొట్టుకున్నవారం అవుతాము. కష్టంగా తోచే ఈ స్థితికి చాలా సులువైన పరిష్కారాలు చెబుతున్నారు నిపుణులు. అవేంటో వినేయండి మరి! Script And Voice: Rama Iragavarapu Our Daily lives are critical with many problems to solve and challenges to resolve. This continuous struggle would certainly have an effect on our emotions. However expressing our displeasures and difficulties would ruin the peace around us. Here are some interesting techniques suggested by the experts to cope with such situations. #talradiotelugu #moodswings #emotions #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
మన మనసుకి ప్రపంచానికి మధ్య ఒక ఫిల్టర్ ఉండాలి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.