EPISODE · Jul 11, 2024 · 22 MIN
మన నార్త్ స్టార్ ని - ఎలా గుర్తించాలి, ప్రయోజనాలు ఏమిటి? | Smart To Wise - 6
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఉద్యోగం లో మంచి నాయకుడిగా ఎదగాలి అంటే, మనం చేసే పని లో నైపుణ్యం తో పాటు, వ్యక్తి గా, బృంద నాయకుడిగా ఎలా ఉండాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. అలాగే, మన లోని ఏ లక్షణాలు మన నాయకత్వానికి అడ్డుగా వుంటాయో తెలుసుకుని వాటిని వదులుకోవడం ఎలాగో తెలుసుకోవాలి. అంటే ఒక విధంగా మంచి నాయకుడిగా ఎదగటానికి ఎవరిని వారు ట్రైన్ చేసుకోవాలి. స్మార్ట్ టూ వైస్ రేడియో షో లో అలా ఎదగాలి అనుకునే వారికి ప్రసాద్ కైప గారు ఇచ్చే సలహాలు సూచనలు వినచ్చు. To become a good leader at work, one must develop both skills and personal qualities necessary for team leadership. Prasad Kaipa offers advice on the Smart to Wise radio show for those aspiring to improve their leadership by identifying and overcoming traits that hinder their growth. Host : Rama Iragavarapu Expert : Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #Leadership #NorthStar #Prasadkaipa #TouchAlife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
మన నార్త్ స్టార్ ని - ఎలా గుర్తించాలి, ప్రయోజనాలు ఏమిటి? | Smart To Wise - 6
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.