EPISODE · Jan 27, 2025 · 29 MIN
"మన పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ 10 సంవత్సరాలలోనే నేర్పించాలి" - వరా ఆకెళ్ళ | మా ఊరు -19
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా మనకు బాగా పరిచయం ఉన్న రియల్టర్ వరా ఆకెళ్ళ గారితో ముచ్చటిద్దాం.. కాకినాడలో పుట్టిన వరా గారి చిన్ననాటి విషయాలు, వారి తల్లితండ్రుల పెంపకం, వాళ్ళ నాన్న గారు, అటు ఉద్యోగంతో పాటు, సినీ సాహిత్యం లో ఎలా రాణించారు? కాకినాడ నుండి సియాటిల్ ప్రయాణం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. In this episode of "Maa Ooru," we chat with renowned realtor Vara Akella, discussing his childhood in Kakinada, his father’s dual journey in employment and film literature, and his inspiring journey from Kakinada to Seattle, sharing cherished memories. Host : Usha Guest : Vara Akella #TALRadioTelugu #MaaOoru #RealtorJourney #KakinadaToSeattle #InspiringStories #FilmLiterature #TouchAlife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"మన పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ 10 సంవత్సరాలలోనే నేర్పించాలి" - వరా ఆకెళ్ళ | మా ఊరు -19
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.