EPISODE · Dec 15, 2025 · 31 MIN
"మన ప్రాచీన వంటలు, సంస్కృతిని కాపాడుకోవాలి" - America Bathakhani
from TALRadio Telugu · host Touch A Life Foundation
రుచికరమైన వంటలు, ముఖ్యంగా మన అమ్మమ్మల కాలం నాటి ప్రాచీన తెలుగు రుచులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? హైదరాబాద్‌లో పుట్టి, ఇప్పుడు అమెరికాలో ఉంటూ, తన వీడియోలతో Instagram Influencerగా లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న మన "America Bathakani" గారు... మరుగున పడిపోతున్న మన సంస్కృతి, వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఆమె తన పుట్టిన ఊరి విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, మరియు అమెరికాలో ఉంటూ తెలుగు వంటలను ఇంతలా ప్రాచుర్యంలోకి ఎలా తెచ్చారు? వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పక వినండి! అస్సలు మిస్ అవ్వకండి. From Hyderabad to the USA, Instagram influencer America Bathakani is reviving traditional Telugu and grandmother-style recipes for a global audience. In this podcast, she shares her roots, childhood memories, and how she kept Telugu cuisine and culture alive while living abroad. #TALRadioTelugu #AmericaBathakani #TeluguCuisine #TraditionalRecipes #GrandmaRecipes #FoodPodcast #IndianFoodLovers #CulturalRoots #TeluguCulture #InstagramInfluencer #DesiFoodStories #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"మన ప్రాచీన వంటలు, సంస్కృతిని కాపాడుకోవాలి" - America Bathakhani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.