EPISODE · Apr 4, 2025 · 6 MIN
మన స్టైల్ భూమికి స్ట్రెస్ ఫ్యాషన్ ఫాలో అవుదాం ..కానీ బాధ్యత ని మర్చిపోవద్దు
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 బిలియన్ బట్టలు తయారవుతున్నాయి.ఇది మన మానవ జనాభా కన్నా పది రెట్లు ఎక్కువ. తక్కువ ధర – తక్కువ నాణ్యత అనే ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ వల్ల ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.కానీ ఈ వేగం ప్రకృతి తట్టుకోలేని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తోంది.బట్టల తయారీ వల్ల జరిగే నీటి వృథా, నీటి కాలుష్యం, అలాగే భూమిలో కలవని బట్టల వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలు — ఇవన్నీ మన పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి.కానీ ఓ చిన్న మార్పు తో పెద్ద నష్టాన్ని నివారించవచ్చు.ప్రతి వినియోగదారుడు బాధ్యతతో ఆలోచిస్తే, మార్పు సాధ్యమే. నెక్స్ట్ టైమ్ బట్టలు కొనేటప్పుడు… “నిజంగా అవసరమా?” అని ఒక్కసారి ప్రశ్నించుకోండి.ఈ పాడ్కాస్ట్ అదే విషయాన్ని గుర్తుచేస్తోంది —స్టైల్‌కి బాధ్యతను జత చేద్దాం. రేపటి తరం కోసం ప్రకృతి ని కాపాడుదాం.Every year, over 100 billion garments are produced—ten times the global population—driven by fast fashion. This podcast urges conscious choices in clothing to protect our planet for future generations.Host : Rama Iragavarapu#TALRadioTelugu #FastFashion #SustainableLiving #EcoFriendlyFashion #ClimateAction #ConsciousConsumer #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
మన స్టైల్ భూమికి స్ట్రెస్ ఫ్యాషన్ ఫాలో అవుదాం ..కానీ బాధ్యత ని మర్చిపోవద్దు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.