"మంచి పనికి సాయం అవసరం" - రేష్మ | Special Interview episode artwork

EPISODE · Dec 23, 2024 · 26 MIN

"మంచి పనికి సాయం అవసరం" - రేష్మ | Special Interview

from TALRadio Telugu · host Touch A Life Foundation

మనిషికి ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. అందులోనే సంతృప్తిని పొందుతూ జీవితాన్ని సంతోషంగా గడపాలని కొంతమందే అనుకుంటారు. అలాంటి మంచి ఆలోచన, మనసుతో ముందుకొచ్చారు హైదరాబాద్ కు చెందిన రేష్మ. అభయ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి విద్యార్థులు, ఒంటరి మహిళలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. రైతులకు లాభాలు తెచ్చే సూచనలివ్వడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకూ తనవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్న అభయ ఫౌండేషన్ గురించి మరిన్ని విషయాలు ఈ సంస్థ ఫౌండర్ రేష్మ చెప్పిన విశేషాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి. Reshma from Hyderabad, founder of Abhaya Foundation, is dedicated to serving others. Through her NGO, she supports students, single women, and farmers, while also contributing to environmental conservation. Learn more about her inspiring journey in this podcast. Host : Nikhitha Nellutla Guest : Reshma #TALRadioTelugu #InspiringStories #SocialService #AbhayaFoundation #WomenEmpowerment #EnvironmentalCare #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Dec 23, 2024

Embed this episode

Ready to play

"మంచి పనికి సాయం అవసరం" - రేష్మ | Special Interview

0:00 26:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 26 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 23, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!