EPISODE · Jun 2, 2025 · 20 MIN
"మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు విజయం తప్పకుండా వస్తుంది" - అరుణ నాగిరెడ్డి - part 2 | మా ఊరు - 37
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా అరుణ గారితో సంభాషిద్దాం.. . అప్పటి రోజులలో పండుగలు అంటే బంధువులంతా కలసి ఒకేచోట చేరి సందడిగా జరుపుకునేవారు.. కానీ ఇప్పటి యాంత్రిక జీవనంలో మనం పండుగలు ఎలా జరుపుకుంటున్నాము? అలాగే అప్పటి పేరెంటింగ్ కి ఇప్పటి పేరెంటింగ్ కి తేడా ఏమిటి? అసలు మనం పిల్లలతో ఎలా ఉండాలి? మనల్ని మనం ప్రేమించుకోవటం అవసరమా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు . వినండి.In this episode of Maa Ooru, Aruna garu reflects on how festivals and parenting have changed over time, and emphasizes the importance of self-love and meaningful connections in today’s fast-paced life.Host : UshaGuest : Aruna Nagireddy#TALRadioTelugu #Parenting #FestivalTraditions #SelfLove #ModernLife #MaaOoruPodcast #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
"మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు విజయం తప్పకుండా వస్తుంది" - అరుణ నాగిరెడ్డి - part 2 | మా ఊరు - 37
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.