EPISODE · Aug 6, 2024 · 2 MIN
మనం ఏది ఇస్తే అదే రెట్టింపై తిరిగొస్తుంది
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం ఎదుటివాళ్లను సంతోషంగా ఉంచితే అదే రెట్టింపై తిరిగి వస్తుంది అంటారు పెద్దలు .సంతోషం అనేది ఇస్తేనే తిరిగి వస్తుంది అన్న ఒక్క విషయాన్ని గ్రహిస్తే చాలు ఇక దాని కోసం ఏమి చేయాలా అని ఆలోచించం. అంతులేని సంతోషం సొంతం కావాలంటే ఆ సీక్రెట్ ఏంటో నేను చెబుతా అంటోంది మా గీత .ఈ పోడ్కాస్ట్ విని ఆ అంతు లేని సంతోషాన్ని మీరూ స్వంతం చేసుకోండి. Host : Geetha #TALRadioTelugu #HappinessTips #GiveAndTake #HappinessSecret #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
మనం ఏది ఇస్తే అదే రెట్టింపై తిరిగొస్తుంది
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.