EPISODE · Jun 13, 2023 · 3 MIN
మనవారి కష్టం చూసి జాలి పడద్దు… వాళ్ళని నిలబెట్టాలి!
from TALRadio Telugu · host Touch A Life Foundation
సాటి మనిషి కష్టం చూసి… జాలిపడటం సహజం. ఆ జాలితో మనవంతుగా సాయపడటం మానవత్వమే. కానీ కొందరు మరో అడుగు ముందుకు వేస్తారు. ఆ కష్టాన్ని దీటుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతారు. నేనున్నాననే భరోసా కల్పిస్తూ, బతుకుపోరులో అడుగు ముందుకు వేయిస్తారు. అలాంటి ఓ తల్లి కథ ఇది. కథ చిన్నదే! కానీ అది అందించే స్ఫూర్తి జీవితాంతం మనతో నిలిచిపోతుంది. కావాలంటే మీరే వినండి! It’s great to be sympathetic about the problems people face around us. However that won’t lead us or others to the solution. Very few would step forward to help others in finding a solution and win life. Here is a small but interesting and life changing story about the importance of such attitude. Script & Voice: Rama Iragavarapu #talradiotelugu #empathy #touchalife #talradio #talpodcasts #mother #motherslove
Embed this episode
Ready to play
మనవారి కష్టం చూసి జాలి పడద్దు… వాళ్ళని నిలబెట్టాలి!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.