మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సహజంగా తగ్గించుకోండి! | ఆయుర్వేదం ఆరోగ్యం - 104 episode artwork

EPISODE · Jun 24, 2026 · 31 MIN

మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సహజంగా తగ్గించుకోండి! | ఆయుర్వేదం ఆరోగ్యం - 104

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఎన్నో రకాల క్రీములు, మందులు వాడినా కూడా మొటిమల సమస్య తగ్గటం లేదా?టీనేజ్ లో వచ్చే మొటిమల వల్ల అందం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది! .. కానీ మొటిమలు తగ్గటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలావరకు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడతారు ..మొటిమలకు అసలు కారణాలేంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా సులభంగా ఇంట్లోనే సహజంగా మొటిమలని తగ్గిచ్చుకోవటం ఎలా ? లాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వారం ఆయుర్వేదం ఆరోగ్యం పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు సమాధానాలతో పాటు విలువైన సలహాలు సూచనలు పంచుకున్నారు .. తప్పకుండా అవ్వకుండా వినండి..!Tried every cream and medication, but acne still won’t go away?Teenage acne doesn’t just affect appearance it can also impact confidence. And despite trying different treatments, many people continue to struggle and sometimes even experience unwanted side effects.What really causes acne? What foods should you eat? And how can you naturally manage acne at home in a simple way?In this week’s Ayurvedam Arogyam podcast, renowned Ayurvedic doctor Dr. Anupama Uppuluri shares valuable insights, practical tips, and answers to many common questions about acne. Don’t miss this informative episode!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr. Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadio #AyurvedamArogyam #మొటిమలనివారణ #AcneCareTips #HealthySkinNaturally #teluguhealthpodcast  #TALRadioTelugu #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Jun 24, 2026

Embed this episode

Ready to play

మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా సహజంగా తగ్గించుకోండి! | ఆయుర్వేదం ఆరోగ్యం - 104

0:00 31:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 31 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 24, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!