EPISODE · Jul 10, 2026 · 9 MIN
Movie segment: మనసు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు..
అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి, అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు. విజయానికి సోపానం ఈ కాంబినేషన్. కె.వి. రెడ్డిగారు దొంగరాముడితో వేసిన విజయబాటపై ఆదుర్తి సుబ్బారావుగారు ప్రయాణించి, అన్నపూర్ణ పిక్చర్స్ ను కుటుంబ కథాచిత్రాలకు మారుపేరుగా తీర్చిదిద్దారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Embed this episode
NOW PLAYING
Movie segment: మనసు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు..
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.