EPISODE · Sep 22, 2023 · 12 MIN
మతిమరపు గురించి మర్చిపోకూడని మాటలు! | Kathalu Kaburlu
from TALRadio Telugu · host Touch A Life Foundation
అల్జీమర్స్! చిన్నపాటి మతిమరుపుగా మొదలై మన ఉనికినే కబళించే సమస్య. అల్జీమర్స్ కి చికిత్స లేదు. రాకుండానూ ఆపలేం అని చాలామంది అభిప్రాయం. కానీ ఓ ఎనిమిది జాగ్రత్తలను కనుక తీసుకుంటే, అల్జీమర్స్ ను వాయిదా వేయవచ్చనీ, వచ్చినా దాని ఉధృతి తగ్గించవచ్చనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్స్ తో పాటు, అనారోగ్యాలన్నింటినీ దూరం చేసే ఆ ఎనిమిది మార్గాలు ఏమిటి? అసలు అల్జీమర్స్ ఎందుకు వస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు విందాం. Alzheimer's is a neuro degenerative disease that starts slowly and progressively worsens to a situation where the person starts forgetting even the language and his own identity. It’s hard to stop or cure Alzheimer’s. However, there are few ways to delay its onset and reduce its symptoms considerably. Here is an interesting podcast on such effective methods. Host : Surya #TALRadioTelugu #KathaluKaburlu #alzheimers #alzheimersdisease #alzheimersawareness #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
మతిమరపు గురించి మర్చిపోకూడని మాటలు! | Kathalu Kaburlu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.