EPISODE · Feb 24, 2025 · 30 MIN
"నా అందమైన డైరీని వెనక్కి తిప్పి నాతోనే చదివిస్తున్నట్లుగా ఉంది " - జెమిని సురేష్ - Part -2 | మా ఊరు - 23
from TALRadio Telugu · host Touch A Life Foundation
భీమవరం సిటీ కేబుల్ లో "హలో బాగున్నారా?" అన్న కార్యక్రమంతో ప్రారంభమైన తన కెరీర్ వివరాలు, తరువాత ఈటీవీ ఫిలిం డైరీ, ష్ .. కార్యక్రమాలు, జెమిని టీవీ లో ఉద్యోగం సాధించటం, ఈ కెరీర్ లో తను ఈ స్థాయికి చేరుకున్న విధానం, తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం మొదలైన అంశాలతో పాటు, జీవితంలో విజయం సాధించాలి అంటే అసలు మనం ఎలా ఉండాలి? ఏమి చెయ్యాలి? వంటి అనేక స్ఫూర్తివంతమైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు.. మరి వినేద్దామా ...This podcast explores the inspiring journey of Gemini Suresh, from starting with "Hello Bagunnara?" on Bhimavaram City Cable to achieving success in major TV channels like ETV and Gemini TV. It also shares valuable insights on career growth and success.Host : UshaGuest : Gemini Suresh#TALRadioTelugu#MaaOoru #MediaCareer #SuccessStory #Inspiration #TVAnchor #Podcast #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"నా అందమైన డైరీని వెనక్కి తిప్పి నాతోనే చదివిస్తున్నట్లుగా ఉంది " - జెమిని సురేష్ - Part -2 | మా ఊరు - 23
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.