EPISODE · May 18, 2026 · 29 MIN
"నామాపురంలో మొదటి ఇంజనీర్ నేనే" - Satish Kanchukatla | మా ఊరు - 72
from TALRadio Telugu · host Touch A Life Foundation
“మా నాన్నే నాకు హీరో… నేను వేసే ప్రతి అడుగులో ఆయన తోడు ఎప్పుడూ ఉండేది!”అంటూ తన తండ్రిపై ఉన్న ప్రేమను ఎంతో భావోద్వేగంగా మనతో పంచుకున్నారు సతీష్ కంచుకట్ల గారు.తాను పుట్టి పెరిగిన నామాపురం గ్రామం గురించి… అక్కడి జ్ఞాపకాలు, పండుగలు, ఊరి మనుషుల మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్తూ.. అలాగే తమ ఊర్లో మొదటి ఇంజనీర్‌గా ఎదిగిన ప్రయాణంలో… తన నాన్న ఎలా ప్రోత్సహించారో, చదువు కోసం ఎంత కష్టపడ్డారో కూడా గుర్తు చేసుకున్నారు.చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం… ఈరోజు సియాటెల్‌లో స్థిరపడే వరకు ఎలా సాగిందో ఈ పాడ్కాస్ట్ లో ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా చెప్పారు.కుటుంబం, కలలు, కష్టపడే తత్వం గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పే ఈయన స్టోరీని… తప్పకుండా వినండి. అస్సలు మిస్ అవ్వకండి!“My father is my hero… He has always been there beside me in every step I take!”With these heartfelt words, Mr. Satish Kanchukatla shared the deep love and admiration he has for his father.He spoke about his native village, Namapuram — the memories he grew up with, the festivals, and the beautiful bond shared among the people of the village. He also recalled how his father supported and encouraged him throughout his journey of becoming the first engineer from their village, and the sacrifices made for his education.From a small village to eventually settling in Seattle, his journey is truly inspiring, and he shared it beautifully in this podcast.This story is filled with valuable thoughts about family, dreams, hard work, and perseverance. Don’t miss listening to this inspiring conversation!Guest: Satish KanchukatlaHost: Usha#TALRadioTelugu #SatishKanchukatla #MyVillagePodcast #FatherSonBond #InspirationalJourney #VillageMemories #Namapuram #EngineerJourney #SeattleLife #PodcastInterview #MotivationalStory #RuralToGlobal #FatherInspiration #DreamBig #LifeJourney #TeluguStories #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"నామాపురంలో మొదటి ఇంజనీర్ నేనే" - Satish Kanchukatla | మా ఊరు - 72
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.