" నాన్న -నది "  episode artwork

EPISODE · Aug 1, 2019 · 6 MIN

" నాన్న -నది "

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

"అమరావతి" .....పేరు వింటే ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని గుర్తుకువస్తుంది...కానీ 1978 వ సంవత్సరంలోనే............... శ్రీ సత్యం శంకరమంచి అమరావతికి తెలుగు కథాసాహిత్యంలో శాశ్వత స్థానం కల్పిస్తూ.. ..ఆ ఊరుని ఆనుకుని ...బిర... బిరా పరుగులెత్తే కృష్ణానదీ జీవన వాహినిని.......ఆలంబనగా చేసుకుని జీవించిన...ఆ ఊరి వారి కథల్ని...అపురూప శిల్పాలుగా..మలచి.....అమరావతి కథలు రాసి..... తెలుగు సాహితీ ప్రవాహాన్ని మేలి మలుపు తిప్పారు.ఆయన రాసిన అమరావతి కథల్లోని ప్రత్యేకత మంచి సత్యాన్ని మనిషికి ఎరుకపరచడం..... ఈ వారం (15.12.2018)మీరు వినబోయే కథ " నాన్న -నది " కథ ...'"జీవితం నది లాంటిది....ప్రమేయం లేకుండా ప్రవహిస్తూ పోతుంటుంది....అనుక్షణం మారిపోతుంది....నదిలోని బిందువులలాగే....జీవితంలోని క్షణాలు కూడా....అని"..... తెలియచెప్పే కథ.వినండి.🙏 మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ , విశాఖపట్నం.

Episode metadata supplied by the publisher feed · Published Aug 1, 2019

Embed this episode

NOW PLAYING

" నాన్న -నది "

0:00 6:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 6 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 1, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!