నాన్న పచ్చి అబద్ధాలకోరు… ఎందుకంటే | సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 40  episode artwork

EPISODE · Feb 22, 2024 · 32 MIN

నాన్న పచ్చి అబద్ధాలకోరు… ఎందుకంటే | సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 40

from TALRadio Telugu · host Touch A Life Foundation

సురేంద్ర రొడ్డ. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి… అంచెలంచెలుగా ఎదిగేందుకు తన పట్టుదలకు అండగా, సాహిత్యం కూడా ఉపయోగపడింది. అక్షరం మంచిచెడులు నేర్పి, బతుకు పాఠాలు నేర్పింది. వాటిని తిరిగి సమాజంతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సురేంద్ర. నాన్న పచ్చి అబద్ధాలకోరు లాంటి వినూత్నమైన కవితలు, కథలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మన రచయితలు సిరీస్లో భాగంగా సురేంద్రగారితో సంభాషణలోని తొలి భాగమిది. Surendra Rodda is known for the Telugu readers for his interesting works like Nanna Pacchi Abaddhala Koru. Coming from a rural backdrop, Surendra’s struggle to achieve success is backed by the strength of literature he read. Turning into a finesse writer is like giving back to the society for him. Here is the first part of his interview with TALRadio. Host : K L Surya #talradiotelugu #SurendraRodda #ManaRachayitalu #talradio #TouchALife #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Feb 22, 2024

Embed this episode

Ready to play

నాన్న పచ్చి అబద్ధాలకోరు… ఎందుకంటే | సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 40

0:00 32:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 32 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 22, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!