నాటకం రాశాకే అసలు బాధ్యత మొదలవుతుంది | దీర్ఘాసి విజయభాస్కర్ - Part -1 | మన రచయితలు - 63 episode artwork

EPISODE · Jul 25, 2024 · 34 MIN

నాటకం రాశాకే అసలు బాధ్యత మొదలవుతుంది | దీర్ఘాసి విజయభాస్కర్ - Part -1 | మన రచయితలు - 63

from TALRadio Telugu · host Touch A Life Foundation

దీర్ఘాసి విజయభాస్కర్ ప్రముఖ నాటకకర్తగా తెలుగు ప్రేక్షకులకు, పాఠకులకు పరిచయం. సాధారణ నేపధ్యం నుంచి వచ్చిన విజయభాస్కర్ తన కెరీర్లో అద్భుత విజయాలను అందుకోవడంతో సంతృప్తి పడలేదు. తను చూసిన జీవితాలను, సమస్యలను నాటకాలుగా మార్చి ప్రజల్ని ఆలోచింపచేశారు. ఆయన మాటలు వింటుంటే నాటకం అనే ప్రక్రియ ఎంత ప్రభావవంతమైందో, ఒక నాటకకర్త కృషి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం అవుతుంది. ఆ కృషే ఆయనకు నంది పురస్కారాలతో పాటు సంగీత నాటక అకాడెమీ గుర్తింపు సైతం అందించింది. Here is an interesting conversation with Deerghasi Vijaya Bhaskar who is renowned telugu writer known for his thought provoking Dramas. Coming from a childhood filled with hardships, Mr. Vijay Bhaskar wasn’t satisfied with his professional success. He depicted the social issues and plightful lives in his writings… which has impressed thousands of audience. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #DeerghasiVijayaBhaskaer #nandi #SangeetNatakAkademi #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jul 25, 2024

Embed this episode

Ready to play

నాటకం రాశాకే అసలు బాధ్యత మొదలవుతుంది | దీర్ఘాసి విజయభాస్కర్ - Part -1 | మన రచయితలు - 63

0:00 34:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 34 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 25, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!