EPISODE · Jan 20, 2024 · 29 MIN
నైపుణ్యానికి నిఘంటువు – కె.ఎ.అబ్బాస్ | సాహితీ స్రవంతి - 55
from TALRadio Telugu · host Touch A Life Foundation
బాలీవుడ్ తొలి రోజుల్లో తన స్క్రీన్ ప్లేతో, ఆ చిత్రసీమకు ప్రపంచ స్థాయి ఖ్యాతి తెచ్చినవాడు కె.ఎ.అబ్బాస్. సామాజిక సమస్యలు, భావోద్వేగాలకు కమర్షియల్ హంగులు జోడించిన అరుదైన రచయిత. అందుకే రాజ్ కపూర్ తన ముఖ్యమైన చిత్రాల బాధ్యతను అబ్బాస్ కి అప్పగించారు. తన కొడుకు రిషి కపూర్ ని లాంచ్ చేయాలి అనుకున్నప్పుడు, అబ్బాస్ నే నమ్ముకున్నారు. పరదేశి నుంచి సాత్ హిందుస్తానీ వరకు అబ్బాస్ కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రాల జాబితా చూస్తే చాలు.. అతను ఎంత అరుదైన రచయితో. K.A.Abbas belongs to the first generation of Bollywood screenplay writers who, with his story, dialogues, and screenplay, have mesmerized the audience. Adding commercial values to social responsibility and human emotions made him a successful writer. Here is more about this unique personality. Host: Varala Anand #TALRadioTelugu #KAAbbas #VaralaAnand #SahitiSravanti #talradio #touchalife
Embed this episode
Ready to play
నైపుణ్యానికి నిఘంటువు – కె.ఎ.అబ్బాస్ | సాహితీ స్రవంతి - 55
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.