"నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందరూ వాడాలన్నదే నా ఉద్దేశ్యం" - శ్రీమతి వాకా మాణిక్యం గారు |మా ఊరు - 46 episode artwork

EPISODE · Aug 4, 2025 · 19 MIN

"నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందరూ వాడాలన్నదే నా ఉద్దేశ్యం" - శ్రీమతి వాకా మాణిక్యం గారు |మా ఊరు - 46

from TALRadio Telugu · host Touch A Life Foundation

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఒంగోలు పరిసర ప్రాంతమైన వెంగముక్కపాలెం గ్రామానికి చెందిన మాణిక్యం గారితో మాట్లాడుకుందాం. ఆమె ఒక వ్యవసాయ కుటుంబానికి కోడలిగా వెళ్లి, వ్యవసాయం నేర్చుకున్నారు. అలాగే ప్రకృతిపై ప్రేమను పెంచుకొని, మా గృహిణి పేరిట సహజ సిద్ధమైన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నారు. ఈమె చిన్ననాటి ప్రయాణం, అసలు ఈ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.In this episode of Maa Ooru, we talk to Manikyam from Vengamukkapalem, Ongole. A farmer’s daughter-in-law turned natural beauty product maker, she shares her inspiring journey and love for nature.Host : UshaGuest : Manikyam#TALRadioTelugu #MaaOoru #RuralStories #NaturalBeautyProducts #WomenEntrepreneurs #SustainableLiving #MaaOoruPodcast #TouchAlife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Aug 4, 2025

Embed this episode

Ready to play

"నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందరూ వాడాలన్నదే నా ఉద్దేశ్యం" - శ్రీమతి వాకా మాణిక్యం గారు |మా ఊరు - 46

0:00 19:48

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 19 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 4, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!