EPISODE · Feb 3, 2025 · 25 MIN
"నేను ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చింది వైజాగ్ లోనే .. " - జ్యోతి యాదవ్ | మా ఊరు - 20
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం.. డాన్స్ బేబీ డాన్స్ ద్వారా పరిచయమై, పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన జ్యోతి యాదవ్ గారిని కలుసుకుందాం. తను పుట్టి పెరిగిన ప్రాంతం, తన కెరీర్ లో సహకరించిన ప్రముఖులు, గురువులు, స్నేహితులు, తనకు నచ్చిన ప్రదేశాలు ఇలా ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మరి వినేద్దామా? Meet Jyothi Yadav, a well-known performer with over 10,000 dance shows, in this week's Maa Ooru program. She shares insights about her hometown, career mentors, favorite places, and more in this podcast. Host : Usha Guest : Jyothi Yadav #TALRadioTelugu #MaaOoru #DanceBabyDance #JyothiYadav #TeluguPodcast #DanceLife #Inspiration #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"నేను ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చింది వైజాగ్ లోనే .. " - జ్యోతి యాదవ్ | మా ఊరు - 20
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.