నేను తెలుసుకున్న జీవితం ఇదే! సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 41 episode artwork

EPISODE · Feb 29, 2024 · 27 MIN

నేను తెలుసుకున్న జీవితం ఇదే! సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 41

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన రచయితలు శీర్షికలో భాగంగా ప్రముఖ రచయిత సురేంద్ర రొడ్డగారితో సంభాషణ ఇది. సాహిత్యం… ఉపాధ్యాయుడిగా తనకు ఎలా ఉపయోగపడిందో ఇందులో చెబుతారు. అక్షరంతో దోస్తీ కడితే లోకం ఎలా మారిపోతుందో సూచిస్తారు. మంచి రచనల పట్ల తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. తనని ఎవరూ ప్రోత్సహించడం లేదనీ, ఎవరూ తలకెత్తుకోవడం లేదనీ బాధపడేవారికి అరుదైన మార్గం చూపిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అటు పాఠకులు, ఇటు రచయితలు తప్పక వినాల్సిన పాడ్‌ కాస్ట్‌ ఇది. Here is the second part of interview with Surendra Rodda, wherein this renowned writer shares many more valuable opinions such as… How literature can make you more skilful in your profession? How a budding writer keep writing despite rejections and lack of support? How literature would make your life contended? This is a perfect podcast for every writer and reader! Host : K L Surya #TALRadioTelugu #ManaRachayithalu #SurendraRodda #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Feb 29, 2024

Embed this episode

Ready to play

నేను తెలుసుకున్న జీవితం ఇదే! సురేంద్ర రొడ్డ | మన రచయితలు - 41

0:00 27:41

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 27 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 29, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!