Negative Thoughts చిరాకు పెడుతున్నాయా ? ఇలా చేసి చూడండి | ఓ మంచి మాట - 15 episode artwork

EPISODE · Jun 21, 2024 · 11 MIN

Negative Thoughts చిరాకు పెడుతున్నాయా ? ఇలా చేసి చూడండి | ఓ మంచి మాట - 15

from TALRadio Telugu · host Touch A Life Foundation

చాలామందిలో నైపుణ్యానికి కొదవ ఉండదు. వ్యక్తిత్వానికి తిరుగు ఉండదు. కానీ విజయం వారికి ఆమడదూరంలో ఉంటుంది. కారణం! అడుగు ముందుకు వేయాలంటే భయం. పోరాడే ముందే పరాజయం గురించి ఆందోళన. వెరసి… ఏళ్లు గడుస్తున్నా ఏమీ సాధించలేకపోతారు. ఈ విషవలయంలో చిక్కుకుపోతారు. క్రమంగా బలహీనపడిపోతారు. మరి ఈ నెగెటివ్ ఆలోచనలను ఎదుర్కొనేదెలా? అందుకు చాలా మార్గాలే ఉన్నాయంటున్నారు భారతిగారు. ట్యాపింగ్ టెక్నిక్స్ లాంటి పరిష్కారాలతో వాటిని దాటవచ్చని చెబుతున్నారు. అవేంటో ఈసారి మంచిమాటలో వినేద్దాం! Many people have the necessary skills and strong personalities, yet success remains out of reach for them. The reason is fear of taking the first step and anxiety about failure before even trying. Consequently, they achieve nothing for years, getting trapped in a vicious cycle that weakens them over time. To combat these negative thoughts, Bharati suggests several methods, including tapping techniques. Let's learn about these solutions in this session of O Manchi Mata. Host : Bharathi #TALRadioTelugu #OvercomingFear #SuccessMindset #TappingTechniques #PositiveThinking #PersonalGrowth #omanchimaata #motivational #inspirational #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jun 21, 2024

Embed this episode

Ready to play

Negative Thoughts చిరాకు పెడుతున్నాయా ? ఇలా చేసి చూడండి | ఓ మంచి మాట - 15

0:00 11:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 11 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 21, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!