EPISODE · Apr 26, 2024 · 10 MIN
నిద్రే మన సెల్ఫ్ హీలర్ | ఓ మంచి మాట - 8
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఎన్నో అద్యయనాల ద్వారా ఇప్పటికే ఇది నిరూపితమైనది కూడా. మనిషికి తగినంద నిద్ర ఉండాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్ర లేనప్పుడు దాని ప్రభావం కూడా మనిషి మీద ఎంతో ఉంటుంది. అలసట, ఓపిక ఉండకపోవడం ఇలా పలు అనారోగ్యాలు దరిచేరుతాయి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల కూడా ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. మరి అలా కాకుండా నిద్ర లేమి నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలి.. దాని పరిష్కార మార్గాలు ఏంటి.. నిద్ర వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లను అలవరుచుకోవాలి లాంటి విషయాలను తెలుసుకోవాలంటే ఈ పోడ్కాస్ట్ వినాల్సిందే. To maintain good health, a balanced diet and sufficient sleep are vital. Research consistently emphasizes their importance. Adequate sleep directly correlates with improved health, while sleep deprivation can result in lethargy and weakened immunity. Many individuals face sleep deficits due to modern lifestyles. Exploring ways to mitigate its adverse effects and understanding the benefits of sleep on mental and physical well-being is essential, making this podcast worth a listen. Host : Bharathi #TALRadioTelugu #OManchiMaata #SelfHealer #Sleep #ImportanceOfSleep #TALRadio #TouchALife #TALPodcasts
Embed this episode
Ready to play
నిద్రే మన సెల్ఫ్ హీలర్ | ఓ మంచి మాట - 8
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.