EPISODE · Nov 25, 2023 · 28 MIN
నీరజ్ ..తన కవితలే సూపర్ హిట్ పాటలయ్యాయి | సాహితీ స్రవంతి - 47
from TALRadio Telugu · host Touch A Life Foundation
తన మనసులో ఉన్న మాటలను కవితారూపంలో నిర్మొహమాటంగా చెప్పగలిగిన కవి నీరజ్. నిర్మొహమాటంగా చెప్పగలిగిన కవి నీరజ్. అయన హిందీ లో సుప్రసిద్ధ కవి రచయిత . అయన మనిషులని ప్రేమిస్తానన్నాడు.ప్రేమ లేని జీవితం లేదు అన్నాడు .ప్రేమ మనిషి మౌలిక లక్షణం అన్నాడు.ఇలా ప్రేమ నే నమ్మి ప్రేమనే కవిత్వం అని ఎన్నో సూపర్ హిట్ హిందీ పాటలను అందించిన నీరజ్ జీవితం గురించి ఈ వారం సాహితీ స్రవంతి లో వినండి ... Host : Varala Anand #TALRadioTelugu #SahithiSravnthi #Neeraj #GopaldasNeeraj #VaralaAnand #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
నీరజ్ ..తన కవితలే సూపర్ హిట్ పాటలయ్యాయి | సాహితీ స్రవంతి - 47
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.