EPISODE · Apr 9, 2025 · 6 MIN
నీరుంటేనే మనముంటాం
from TALRadio Telugu · host Touch A Life Foundation
నేలను తాకిన వర్షపు చినుకును పట్టి ఉంచితేనే... చేయడానికి పని, తినడానికి తిండి దొరుకుతుంది. అందరి జీవితాలు సాఫీగా సాగిపోతాయి. పేదరిక నిర్మూలన.. అదికూడా గ్రామీణ ప్రాంత ప్రజల పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది. అంత లోతైన సంబంధం ఉంటుంది నీటికి, మనిషి జీవితానికి. భూమికి, మనిషికి జీవనాధారమైన అమూల్యమైన నీటి కరువు రాకుండా ఉండాలంటే చేయాల్సింది చాలా ఉంది. పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం అనేది మరీ ముఖ్యం. ఆ పనిచేస్తున్న వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ గురించిన వివరాలు ఇవి.Water is the essence of life and livelihoods—capturing every raindrop sustains food, work, and eradicates rural poverty. WOTR is dedicated to protecting ecosystems and ensuring water security for communities.Host : Kiranmai#TALRadioTelugu #WaterIsLife #SustainableFutures #EcosystemRestoration #WOTRImpact #RuralEmpowerment #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
నీరుంటేనే మనముంటాం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.