EPISODE · Apr 14, 2025 · 3 MIN
నిజమైన శత్రువు ఎవరు?
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన ఎదుగుదలని అడ్డుకుంటున్నది మన చుట్టూ ఉన్న వాళ్లే అనుకునే మన భ్రమని చెరిపేస్తూ ... ఓ సాధారణ ఆఫీస్ సంఘటన మనలో నిజమైన శత్రువు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెబుతుంది. నిజానికి విజయానికి అడ్డుగా నిలిచేది మన బాహ్య పరిస్థితులు కాదు, మనలో మనమే అని బలంగా చెప్పే సందేశంతో... ఆత్మపరిశీలనకు నూతన దారులు చూపిస్తుంది. మీ ఆలోచనలలో మార్పు తీసుకువచ్చి, మీ ఎదుగుదలకు సహాయపడుతుంది.A simple office incident challenges the illusion that others hinder our growth, revealing that our true obstacle lies within ourselves. This introspective message inspires self-awareness and empowers personal progress.Host : Geetha#TALRadioTelugu #SelfGrowth #Introspection #MindsetShift #PersonalDevelopment #InnerStrength #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
నిజమైన శత్రువు ఎవరు?
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.