"నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు " - ప్రసాద్ కైప | Smart To Wise - 17 episode artwork

EPISODE · Nov 1, 2024 · 30 MIN

"నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు " - ప్రసాద్ కైప | Smart To Wise - 17

from TALRadio Telugu · host Touch A Life Foundation

సరైన నిర్ణయాలు, సరైన సమయంలో తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అయితే నిర్ణయాలు వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు. అలాగే కొన్ని సమయాలలో తీసుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గకుండా ముందుకు పోవాలి.. అసలు ఎప్పుడు తగ్గాలి? ఎప్పుడు ముందుకు పోవాలి? ఈ రెండింటిని ఎలా బాలన్స్ చెయ్యాలి మొదలైన అనేక విషయాలు ఈ వారం Smart To wise పాడ్కాస్ట్ లో శ్రీ ప్రసాద్ కైప గారి నుండి తెలుసుకుందాం. Making the right decisions at the right time is crucial, but sometimes we may need to reconsider them. Knowing when to stand firm and when to step back is a balance that requires wisdom, as discussed in this week's Smart To Wise podcast with Sri Prasad Kaipa Garu. Host : Rama Iragavarapu Guest : Prasad Kaipa #TALRadioTelgu #DecisionMaking #Wisdom #SmartToWise #PrasadKaipa #Podcast #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Nov 1, 2024

Embed this episode

Ready to play

"నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం అంటే ఓడిపోవటం కాదు " - ప్రసాద్ కైప | Smart To Wise - 17

0:00 30:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 30 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on November 1, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!