"నమ్మకం , నెట్వర్క్ ..ఈ రెండు విషయాలే లక్షిత ను ముందుకు నడిపిస్తున్నాయి " - P.S.N మూర్తి గారు Part - 1 | స్ఫూర్తి కిరణాలు  episode artwork

EPISODE · Jul 21, 2025 · 28 MIN

"నమ్మకం , నెట్వర్క్ ..ఈ రెండు విషయాలే లక్షిత ను ముందుకు నడిపిస్తున్నాయి " - P.S.N మూర్తి గారు Part - 1 | స్ఫూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రతీ మనిషి ఈ భూమి మీదకు రావటానికి ఒక కారణం ఉంటుంది.. దానిని మనం పూర్తి చేసిన తరువాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం.. అందుకే నేను బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ఈ లక్షిత ను స్థాపించాను అంటున్నారు.. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ P.S.N మూర్తి గారు. ఈ సంస్థ ముఖ్యంగా విద్య, వైద్యం, పేదవాడి ఆకలి తీర్చడం.. ఈ మూడు అంశాలమీద దృష్టిపెట్టింది.. 5గురు బాలికల విద్యకు సహకరించడంతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 127 మంది బాలికల విద్యకు సహకరించింది. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూ లో విందాం.Mr. P.S.N. Murthy, founder of Lakshita Foundation, left his bank job to serve a higher purpose. The organization focuses on education, healthcare, and feeding the needy—supporting 127 girls’ education so far.Host : RenusreeGuest : P.S.N. Murthy#TALRadioEnglish #LakshitaFoundation #PSNMurthy #GirlEducation #SocialService #InspiringStories #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jul 21, 2025

Embed this episode

Ready to play

"నమ్మకం , నెట్వర్క్ ..ఈ రెండు విషయాలే లక్షిత ను ముందుకు నడిపిస్తున్నాయి " - P.S.N మూర్తి గారు Part - 1 | స్ఫూర్తి కిరణాలు

0:00 28:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 28 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 21, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!