EPISODE · Dec 23, 2023 · 22 MIN
నోటి దుర్వాసన అసౌకర్యం కాదు… అనారోగ్యం! | DenTAL Care - 3
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో నాలుగో వంతు మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. ఈ ఇబ్బంది రోజంతా ఉందంటే దాని అర్థం… నోటి ఆరోగ్యంలో సమస్య ఉందనే. అందుకనే దీన్ని ఓ అసౌకర్యంగా కాకుండా… అనారోగ్యానికి సూచనగా భావిస్తారు వైద్యులు. నోటి దుర్వాసన శారీరికంగా ఎలాగూ ఇబ్బంది పెడుతుంది. సామాజిక జీవనం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రస్తుత ఎపిసోడ్ లో ఈ పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ దంత వైద్యులు హరీష్ తెన్నేటిగారు. Incorrect and irrregular brushing, and food remains in the mouth. This could be a breeding ground for bacteria. Food that collects on the teeth, gums, and tongue may rot and cause an unpleasant odor and taste in the mouth. An estimate shows that one fourth of the world population suffers with bad odor. Renowned Dentist Dr.Harish Tenneti is going to share some interesting information about this problem. Host : Jayasree Expert : Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number : 9182674723 Website :https://www.violetera.in/ #TALRadioTelugu #DenTALCare #HarishTenneti #OralHygiene #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
నోటి దుర్వాసన అసౌకర్యం కాదు… అనారోగ్యం! | DenTAL Care - 3
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.