EPISODE · Jul 11, 2023 · 13 MIN
నష్టాల ఊబి నుంచి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వరకు!
from TALRadio Telugu · host Touch A Life Foundation
చాలా కొద్ది సమయంలోనే మార్కెట్లో తనకంటూ ఒక బ్రాండ్ పేర్పరుచుకున్న పేరు మిల్కీ మిస్ట్. సంస్థగా విజయం సాధించడమే కాకుండా, తన మీద ఆధారపడిన వందలాది ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు మీద నమ్మకం కల్పిస్తోంది మిల్కీ మిస్ట్. ఈ రోజు ఘనంగా చాటుకునే ఈ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. స్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయినా… లోకాన్ని చదివిన విజేత కథ ఇది. నష్టాల్లో కూరుకుపోతున్న తన తండ్రి వ్యాపారాన్ని భుజానికెత్తుకుని, దాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చిన ప్రయాణమిది. ఏ సినిమా కథకీ తీసిపోని విధంగా… వినితీరాల్సిన లక్ష్యసాధన ఇది! Milky Mist is now one of the famous brands in dairy products. However, the success of Milky Mist hasn’t reached it’s destination in just a few days with a few steps. It’s the story of a kid who couldn’t complete his studies but has studied the world. It’s the adventure of a entrepreneur who inherited a failing business and turned it into a prosperous enterprise. Script & Voice: Geetha #talradiotelugu #lifemantra #milkymist #milkymistdairy #talpodcasts #touchalife #talradio #geetha
Embed this episode
Ready to play
నష్టాల ఊబి నుంచి వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం వరకు!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.