EPISODE · Apr 14, 2025 · 26 MIN
"NTR గార్డెన్స్ కి వెళ్లడమంటే చాలా ఇష్టం " - రమ్య రాఘవ్ | మా ఊరు - 30
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా, మన అందరికీ సుపరిచితురాలు ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. ఆవిడ చిన్ననాటి జ్ఞాపకాలు, ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో తనకున్న అనుబంధం.. మొదట యాంకర్ గా తన కెరీర్ ఎలా ప్రారంభించారు? సినిమా అవకాశం ఎలా వచ్చింది? థియేటర్ ఆర్టిస్ట్ గా తనకున్న అనుభవం కెరీర్ కి ఎలా ఉపయోగపడింది? ఇలాంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి.Host : ushaGuest : Ramya Raghav#TALRadioTelugu #RamyaRaghav #TeluguAnchor #CelebrityStories #InspiringJourney #TheatreToCinema #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"NTR గార్డెన్స్ కి వెళ్లడమంటే చాలా ఇష్టం " - రమ్య రాఘవ్ | మా ఊరు - 30
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.