EPISODE · Aug 14, 2023 · 4 MIN
నవ్వుల డాక్టర్ Harish Bhuvan
from TALRadio Telugu · host Touch A Life Foundation
జోకర్ ని చూడని వాళ్లు, చూసి నవ్వని వాళ్లు ఎవరూ ఉండరేమో. ఆ నవ్విన కాసేపు, మన బాధల్ని మర్చిపోతాం. నవ్వు పైకి కనిపించే ఉద్వేగం మాత్రమే కాదు. నవ్వుతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. సానుకూలమైన హార్మోన్లు విడుదల అవుతాయి. మానసిక చింత కరిగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే… నవ్వు ఓ సర్వనివారిణి. అందుకే థెరాపెటిక్ క్లౌనింగ్కి ఆదరణ పెరుగుతోంది. ఆ థెరాపెటిక్ క్లౌనింగ్ ఏమిటో, దాన్ని ఆచరిస్తూ అద్భుతాలు సాధిస్తున్న వ్యక్తుల విజయం ఏమిటో ఓసారి చూద్దాం. Laughing isn’t just an expression. It relieves our stress, it stimulates positive hormones that reduce inflammation and boosts antioxidants. Laughing is found to alleviate the symptoms as well as pain in many health conditions. This is why Therapeutic Clowning is gaining popularity. Here is more about therapeutic clowning and the success story of people who are practicing it. Script & Voice: KL Surya #talradiotelugu #TherapeuticClowning #Clowning #HarishBhuvan #touchalife #talradio #talpodcast
Embed this episode
Ready to play
నవ్వుల డాక్టర్ Harish Bhuvan
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.