EPISODE · Oct 17, 2024 · 29 MIN
న్యూరో బయాలజీ అంటే ఏమిటి? నిర్ణయాలు తీసుకోవటంలో దీని పాత్ర ఏమిటి? | Smart To Wise - 15
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రతీ మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, నిర్ణయాలు తీసుకోవటంలో న్యూరో బయాలజీ పాత్ర ఏమిటి? అసలు న్యూరో బయాలజీ అంటే ఏమిటి? ఇలాంటి విషయాలని ప్రముఖ లీడర్షిప్ కోచ్ ప్రసాద్ కైప గారు ఈ ఎపిసోడ్ లో చాలా చక్కగా వివరించారు. In this episode, leadership coach Prasad Kaipa explains the importance of careful decision-making, especially for leaders, and explores the role of neurobiology in the decision-making process. He highlights how understanding neurobiology can enhance leadership effectiveness. Host: Rama Iragavarapu Guest:Prasad Kaipa #TALRadioTelugu #SmartToWise #Leadership #DecisionMaking #Neurobiology #PrasadKaipa #Coaching #TouchALife #TALRadio #TALpodcast
Embed this episode
Ready to play
న్యూరో బయాలజీ అంటే ఏమిటి? నిర్ణయాలు తీసుకోవటంలో దీని పాత్ర ఏమిటి? | Smart To Wise - 15
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.