ఒడిషా సినిమా దిశ మార్చిన కవులు! | సాహితీ స్రవంతి -38 episode artwork

EPISODE · Jul 29, 2023 · 29 MIN

ఒడిషా సినిమా దిశ మార్చిన కవులు! | సాహితీ స్రవంతి -38

from TALRadio Telugu · host Touch A Life Foundation

సినిమాకు వాణిజ్యపరమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మొదటి నుంచీ దాన్ని ఓ వ్యాపారంలో భాగంగానే చూసేవారు. అందులో కనిపించే నటన, వినిపించే సాహిత్యానికి కళాత్మక విలువలు ఉండవని నమ్మేవారు. కానీ కొంతమంది కవులు, రచయితలు… సినీ సాహిత్యాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగులో అయినా ఒడిషాలో అయినా ఇలాంటి మినహాయింపులు కనిపిస్తాయి. ఒడిషా చిత్రసీమ విలువ పెంచిన జయంత్ మహాపాత్ర, సచ్చిదానంద్, సీతాకాంత్ మహాపాత్రలను ఈ సందర్భంగా తల్చుకోవాలి. May often feel that movie is a commercial field with lesser literary values. However, there are few exceptions for this. For example, poets like Jayanth Mahapara, Sacchidanand and Stitakanth have glorified the value of Odisha film Industry. Here is a detailed analysis about them. Host: Varala Anand #talradiotelugu #sahithisravanthi #odisha #odissa #poetryandcinema #varalaanand #touchalife #odissacinema #odissapoetry #talpodcast

Episode metadata supplied by the publisher feed · Published Jul 29, 2023

Embed this episode

Ready to play

ఒడిషా సినిమా దిశ మార్చిన కవులు! | సాహితీ స్రవంతి -38

0:00 29:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 29 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 29, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!