ఒగ్గుకథను లోకానికి వినిపించిన స్వరం - మిద్దె రాములు | సాహితీ స్రవంతి - 62 episode artwork

EPISODE · Mar 16, 2024 · 30 MIN

ఒగ్గుకథను లోకానికి వినిపించిన స్వరం - మిద్దె రాములు | సాహితీ స్రవంతి - 62

from TALRadio Telugu · host Touch A Life Foundation

తెలుగునాట కళలలో అరుదైన సంప్రదాయం ఒగ్గు కళ. మాధ్యమాలు మారుతున్న నేపధ్యంలో ఇతర కళలతో పాటు, ఒగ్గు కథ ప్రాభవం కూడా తగ్గింది. ఇలాంటి సమయంలో ఒగ్గు కథకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయడమే కాకుండా, తనదైన శైలిలో కథ చెప్పినవారు మిద్దె రాములు. కుటుంబరీత్యా ఒగ్గు కళాకారుడు కాకున్నా, దాని మీద ప్రేమతో కళను నేర్చుకున్న సృజనశీలి. దేశవిదేశాల్లో కళను చాటిన ధన్యజీవి. ఈ అపురూపమైన వ్యక్తిత్వం గురించి నేటి తరం వినితీరాల్సిందే. Here is an interesting episode about Midde Ramulu, a rare folk artist from Telangana who has learnt Oggu Katha with his onw interest and portrayed in on world stage. He has not only worked hard to bring the art into limelight but has also added his creativity to make it more attractive as per the taste of present day audience. Host: Varala Anand #TALRadioTelugu #SahithiSravanthi #AnandVarala #OgguKatha #MiddeRamulu #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Mar 16, 2024

Embed this episode

Ready to play

ఒగ్గుకథను లోకానికి వినిపించిన స్వరం - మిద్దె రాములు | సాహితీ స్రవంతి - 62

0:00 30:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 30 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 16, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!