EPISODE · Jul 4, 2026 · 8 MIN
ఒక రూపాయి ఇడ్లీ వెనుక కన్నీళ్లు తెప్పించే కథ!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఒక రూపాయి విలువ ఎంత?డబ్బుతో లెక్కేస్తే చాలా తక్కువ... కానీ మానవత్వంతో లెక్కేస్తే ఒక జీవితాన్ని మార్చగలదు!రూపాయికో ఇడ్లీతో మొదలైన చిన్న సహాయం... తరాలు మారినా ఎలా కొనసాగిందో చెప్పే మనసును తాకే కథ ఇది.ఈ కథ నిజమో, కల్పితమో అనేది పక్కన పెడితే... ఇందులో దాగి ఉన్న సందేశం మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఆకలితో ఉన్న ఒక మనిషికి భోజనం పెట్టడం ఎంత గొప్ప సేవో, చేసే మంచి పని ఎంత చిన్నదైనా కూడా ఎంతటి మార్పుకు కారణమవుతుందో ఈ పాడ్కాస్ట్ మనకు గుర్తు చేస్తుంది.విని సైలెంట్ గా ఉండటానికి కాదు... మన జీవితంలో ఒక మంచి పని చేయాలనే ఆలోచనను కలిగించే కథ ఇది.చివరి దాకా వినండి… మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి!What is the value of one rupee?If you measure it in money, it's very little. But if you measure it with humanity, it can change someone's life.This is a heart-touching story about how a simple act of kindness—offering an idli for just one rupee—continued across generations.Whether this story is real or fictional is not the point. What truly matters is the powerful message it carries. It reminds us that feeding a hungry person is one of the greatest acts of kindness, and that even the smallest good deed can create a lasting impact.This isn't just a story to listen to and forget—it's a story that inspires us to do at least one good deed in our own lives.Listen till the end, and don't forget to share your thoughts in the comments!Host: Adarsh#TALRadioTelugu #OneRupeeIdli #Kindness #Humanity #Compassion #FeedTheHungry #InspirationalStory #HeartTouchingStory #LifeLessons #ActsOfKindness #Hope #HelpingOthers #PositiveStories #SocialImpact #BeKind #MakeADifference #Podcast #Motivation #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
ఒక రూపాయి ఇడ్లీ వెనుక కన్నీళ్లు తెప్పించే కథ!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.