EPISODE · Mar 16, 2026 · 43 MIN
"ఒకే రాత్రిలో నిర్మించిన పెద్ద కోనేరు మా ఊరి ప్రత్యేకత" - అనీల కామసాని | మా ఊరు - 65
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి స్థాయిలో ఉన్నా పుట్టి పెరిగిన ఊరు ఇచ్చే ఆత్మీయత ఎక్కడా దొరకదు. పుంగనూరు గ్రామం గురించి, అక్కడి ప్యాలెస్ లో తాను చదువుకున్న రోజుల గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనీల కామసాని గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. ఆమె బాల్య స్మృతుల గురించి, ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ తమ సొంత ఊరి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. తప్పకుండా చూడండి! అస్సలు మిస్ అవ్వకండి!No matter how many countries we visit or how successful we become, the warmth of the village where we were born and raised is truly special and cannot be found anywhere else.In this podcast, popular social media influencer Aneela Kamasani shares about her hometown Punganuru, the days she studied in the palace there, and many beautiful memories from her childhood.Her words and memories will surely take everyone back to the sweet moments of their own hometown. Don’t miss it… make sure to watch!Guest: Aneela KamasaniHost: Usha#TALRadioTelugu #AneelaKamasani #Punganuru #HometownMemories #ChildhoodMemories #VillageLife #TeluguPodcast #NostalgicMemories #IndianVillage #LifeStories #InspiringStories #SocialMediaInfluencer #TeluguStories #RootsAndMemories #PodcastInterview #MaaOoru #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"ఒకే రాత్రిలో నిర్మించిన పెద్ద కోనేరు మా ఊరి ప్రత్యేకత" - అనీల కామసాని | మా ఊరు - 65
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.