EPISODE · Jun 15, 2026 · 35 MIN
ఒక్క క్లిక్.. లక్షల డోనర్లు.. ఎన్నో ప్రాణాలు.. | స్ఫూర్తి కిరణాలు | World Blood Donor Day Special
from TALRadio Telugu · host Touch A Life Foundation
“ఒక్కసారి రక్తదానం చేస్తే... కొన్ని వందల జీవితాలను కాపాడినవాళ్ళం అవుతాం!”సరైన సమయానికి రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటాయి… అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తమ రక్తాన్ని దానం చేసి, వారి ప్రాణాలను కాపాడుతుంటారు. అలాంటి ఎంతో మందిని ఒక దగ్గరకు చేర్చి, అవసరమైన వారికి రక్తం అందేలా చూస్తోంది Friends2Support సంస్థ!World Blood Donor Day సందర్భంగా ఆ సంస్థ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను మనతో పంచుకున్నారు… ఫౌండర్ షరీఫ్ గారు! "Where Strangers Become Friends" అనే ఆలోచనతో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు లక్షలాది మంది రక్తదాతలను అవసరమైన వారితో కలుపుతూ ఆసరాగా నిలుస్తోంది.అసలు రక్తదానంపై ఉన్న అపోహలు ఏమిటి? మనం చేసే ఒక చిన్న సహాయం ఎలా ఒక ప్రాణాన్ని కాపాడగలదు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు…మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!“One blood donation can help save several lives!”Many people face life-threatening situations when blood is not available at the right time. In such critical moments, voluntary blood donors become lifesavers. Bringing these donors together and connecting them with those in need is the mission of Friends2Support.On the occasion of World Blood Donor Day, Founder Sharif shared the inspiring journey and initiatives of the organization. Started with the vision, “Where Strangers Become Friends,” Friends2Support has grown into a platform that connects millions of blood donors with people in urgent need of blood.What are the common myths surrounding blood donation? How can a small act of kindness make a life-saving difference? Sharif discusses these important topics and many more in this insightful podcast.Don’t miss it, listen now!Guest: Shareef. Sk Host: Adarsh#TALRadioTelugu #WorldBloodDonorDay #BloodDonation #DonateBloodSaveLives #Friends2Support #Sharif #BloodDonor #BloodDonationAwareness #SaveLives #VoluntaryBloodDonation#InspiringStories #Podcast #TALRadio #BloodDonorDay #KindnessMatters #HelpOthers #MakeADifference #ListenNow #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
ఒక్క క్లిక్.. లక్షల డోనర్లు.. ఎన్నో ప్రాణాలు.. | స్ఫూర్తి కిరణాలు | World Blood Donor Day Special
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.